Mahesh Babu: రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో
త్వరలోనే కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసి ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నారు మూవీ టీమ్. తాజాగా మహేష్ బాబు, రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా.. ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో మహేష్ లుక్ అదిరిపోయింది. సూపర్ స్టార్ న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసి ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నారు మూవీ టీమ్. తాజాగా మహేష్ బాబు, రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణ దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా.. ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో మహేష్ లుక్ అదిరిపోయింది. సూపర్ స్టార్ న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి ఆడియన్స్ లో మొదలైంది. కాగా ఈ మూవీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని టాక్.