Vishnu Manchu: మంచు విష్ణు పై ఫైర్ అయిన మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే ??
మంచు విష్ణు..! అటు హీరోగా సినిమాలు చేస్తూనే.. మా ప్రెసిడెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇండస్ట్రీలోని అందర్నీ సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూ..
మంచు విష్ణు..! అటు హీరోగా సినిమాలు చేస్తూనే.. మా ప్రెసిడెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇండస్ట్రీలోని అందర్నీ సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూ.. తన తోటి హీరోల ఫిల్మ్ రిలీజ్ కు విష్ చేస్తుంటారు. సినిమా సూపర్ హిట్టవ్వాలని మనస్పూర్తిగా కోరకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈయన చేసిన ఇలాంటి ఓ ట్వీటే మహేష్ ఫ్యాన్స్ కు కోపం వచ్చేలా చేసింది. ఆయనపై ఫైర్ అయ్యేలా చేసింది. అసుల మ్యాటర్ ఏంటంటే… సర్కారు వారి పాట ప్రివ్యూ షో స్ నుంచే పాజిటివ్ టాక్ బయటికి వచ్చింది. కాని ట్విట్టర్లో అందుకు విరుద్దంగా నెగెటివ్ టాక్ ను వైరల్ చేస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ కామెంట్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
Viral Video: బాబోయ్ !! ఆ హోటల్ పరోటా పార్శిల్‌లో పాము చర్మం
కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు
RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

