వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
ప్రపంచంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. కానీ రాను రాను డబ్బే ప్రధానం అన్నట్టుగా మనుషులు మారిపోయారు. కొందరు డబ్బుకి ఇచ్చే విలువ బంధాలు, అనుబంధాలకు ఇవ్వరు.
ప్రపంచంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. కానీ రాను రాను డబ్బే ప్రధానం అన్నట్టుగా మనుషులు మారిపోయారు. కొందరు డబ్బుకి ఇచ్చే విలువ బంధాలు, అనుబంధాలకు ఇవ్వరు. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. డబ్బు చాలా విలువైంది.. ఈ విషయం మనుషులకే కాదు.. ఈ మధ్య జంతువులకు కూడా తెలిసిపోతోంది. అవి కూడా డబ్బుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియోను ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్లినప్పుడు ఆ కుటుంబంలోని చిన్న పిల్లలకు వారి సంతోషాన్ని తెలుపుతూ డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాగే వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా బంధువుల ఇంటికి వచ్చాడు. వెళ్తూ వెళ్తూ అక్కడ సోఫాలోకూర్చున్న ఇద్దరు చిన్నారులకు ఆ వ్యక్తి చెరో 100 రూపాయలు నోట్లు ఇస్తాడు. ఆ పక్కనే వాళ్ల పెంపుడు కుక్క కూర్చుని ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: బాబోయ్ !! ఆ హోటల్ పరోటా పార్శిల్‌లో పాము చర్మం
కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు
RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

