కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు

ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట మేనియా నడుస్తోంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా మే 12న రిలీజై హిట్ టాక్‏తో దూసుకుపోతుంది.

Phani CH

|

May 14, 2022 | 9:15 AM

ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట మేనియా నడుస్తోంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా మే 12న రిలీజై హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. కలెక్షన్లలో నయా రికార్డులు కొల్లగొడుతోంది. మహేష్ ఫ్యాన్స్ ను గాల్లో ఎగిరేలా చేస్తోంది. అయితే ఈ సినిమాను.. చూసిన ఫిల్మ్ లవర్స్ మహేష్ … కీర్తి సురేష్తో పాటు కీర్తి పక్కనే ఉన్న మరో బ్యూటీ ని కూడా తాజాగా కలవరిస్తున్నారు. నెట్టింట ఆ బ్యూటీ గురించి తెగ వాకబు చేస్తున్నారు. ఆపరేషన్ బ్యూటీ అంటూ తెగ హంగామా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu