RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది
ఇండియన్ సిల్వర్‌పై ట్రిపుల్ ఆర్ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా..
ఇండియన్ సిల్వర్‌పై ట్రిపుల్ ఆర్ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి మరోసారి తెలుగు సినిమా స్థాయిని మరోసారి వరల్డ్ వైడ్ తెలిసేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 1200 కోట్లకుపైగా వసూళ్ల ను రాబట్టి అందర్నీ షాక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: కారు …సారు టార్గెట్.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

