Viral Video: పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్ మింగేశాడు !! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్
ఓ వ్యక్తి పొట్టలో ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను పోలీసులు గుర్తించారు. తాజాగా రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు.
ఓ వ్యక్తి పొట్టలో ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను పోలీసులు గుర్తించారు. తాజాగా రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు. బిర్యానీని వడ్డించి వంటగదిలోకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అతడు అక్కడే ఉన్న బంగారు నెక్లెస్, గొలుసు, ఇతర ఆభరణాలను బిర్యానీలో కలుపుకొని తిన్నా డు. వంటగది నుంచి వచ్చిన మహిళ ఆభరణాలు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించగా పొట్టలో ఆభరణాలు కనిపించాయి. డాక్టర్లు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు
RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

