Viral Video: బాబోయ్ !! ఆ హోటల్ పరోటా పార్శిల్‌లో పాము చర్మం
చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కప్పలు, పాముల్ని తింటారని తెలుసు..అలాంటి వార్తలు విన్నప్పుడు మనం చీ వాక్ అనుకుంటాం. అవన్నీ ఎలా తింటార్రా బాబు, మీరసలు మనుషులేనా.?
చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కప్పలు, పాముల్ని తింటారని తెలుసు..అలాంటి వార్తలు విన్నప్పుడు మనం చీ వాక్ అనుకుంటాం. అవన్నీ ఎలా తింటార్రా బాబు, మీరసలు మనుషులేనా.? అని తిట్టుకుంటుంటాం..అలాంటిది ఎంతో ఇష్టంగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే..అందులో పాము చర్మం కనిపించింది. దాంతో సదరు కస్టమర్ ఫుడ్ సెఫ్టీ అధికారులను ఆశ్రయించాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళ రాజధాని తిరువనంతపురం శివారు చెల్లంకోడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సమీప హోటల్‌కు వెళ్లి పరోటా పార్శిల్ తెచ్చుకున్నాడు. ఇంటికి వెళ్లి పార్శిల్ విప్పి తిందామని చూస్తే పరోటా కంటే ముందే అతనికి చర్మం లాంటిదేదో కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు
RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

