Ramesh Babu Passes Away: మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూత.. మరియు ఘట్టమనేని ఫ్యామిలీ విన్నపం..(వీడియో)
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు...
Published on: Jan 09, 2022 07:17 AM
వైరల్ వీడియోలు
Latest Videos