ఆంటీతో డేటింగ్ ఏంటి.. సిగ్గులేదా..! స్టార్ హీరోపై సీరియస్(Video)

ఆంటీతో డేటింగ్ ఏంటి.. సిగ్గులేదా..! స్టార్ హీరోపై సీరియస్(Video)

Anil kumar poka

|

Updated on: Jan 09, 2022 | 9:54 AM

ప్రేమ తీరే అంతా..! ఎవరి మధ్య ఎప్పుడు పుడుతుందో...ఎందుకు పుడుతుందో.. ఎలా పుడుతుందో.. తెలియకుండానే పుట్టేస్తుంది. ఒకరికొకరు ఏకం అయ్యే వరకు...

ప్రేమ తీరే అంతా..! ఎవరి మధ్య ఎప్పుడు పుడుతుందో…ఎందుకు పుడుతుందో.. ఎలా పుడుతుందో.. తెలియకుండానే పుట్టేస్తుంది. ఒకరికొకరు ఏకం అయ్యే వరకు… విరహ దాహం తీరే వరకు నిలవనీయకుండా చేస్తుంది. ఇప్పుడు ఇదే జరిగింది బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ విషయంలో..! తన కంటే వయసులో పెద్ద, ఇద్దరు పిల్లల తల్లైన మలైకా అరోరాని ప్రేమించిన అర్జున్ కపూర్… తాజాగా తన ప్రేయసితో షికార్లకు వెళుతూ లైఫ్ను ఎంజాయ్‌ చేస్తున్నాడు.



Published on: Jan 09, 2022 09:00 AM