Krithi Shetty: గోల్డెన్ ఛాన్స్.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా మన ఆ స్టార్ హీరో సినిమాలో..
కృతి శెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. మొదటి సినిమాతోనే సెన్సెషన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఉప్పెన మూవీతో కృతిశెట్టి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమెజ్ తెచ్చుకుంది..
కృతి శెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. మొదటి సినిమాతోనే సెన్సెషన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఉప్పెన మూవీతో కృతిశెట్టి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమెజ్ తెచ్చుకుంది.. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. శ్యామ్ సింగరాయ్.. అక్కినేని నాగచైతన్యకు జోడీగా బంగార్రాజు, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి… మాచర్ల నియోజకవర్గం.. వంటి చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న కృతి శెట్టి.. ఆఫర్స్ వస్తే ఇతర లాంగ్వేజ్ ఇండస్ట్రీలలోనూ నటించేందుకు సిద్ధంగా ఉందట.. తాజాగా వినిపిస్తో్న్న సమాచారం ప్రకారం టాలీవుడ్ బేబమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. అది కూడా స్టార్ హీరో సినిమాలో.బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్.. న్యాచురల్ స్టార్ నాని సూపర్ హిట్ మూవీ శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని హిందీ రీమేక్ చేయబోతున్నాడని సమాచారం. డైరెక్టర్ రాహుల్ తెరకెక్కించిన ఈ మూవీలో నాని ప్రధాన పాత్రలో నటించగా.. కృతి శెట్టి..సాయి పల్లవి హీరోయిన్లుగా నటించారు. గతేడాది డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందట. ఇక తెలుగులో కృతి శెట్టి చేసిన పాత్రననే…హిందీలోనూ చేయాలని ఆమెను సంప్రదించారట మేకర్స్. ఇందుకు బేబమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది కృతి శెట్టి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…
Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము