Ajith Kumar: తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లుక్స్ పై ఇప్పుడు నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. అజిత్ లావయ్యాడని.. చూడ్డానికి అసలు హీరోలానే కనిపించడం లేదనే విమర్శలు తన ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే తన లుక్స్ పై కామెంట్స్ చేసే వారికి బిగ్ ఝలక్ ఇచ్చాడు అజిత్. నెవర్ బిఫోర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఇప్పుడు నెట్టింట కనిపించి అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

ఇక తునీవు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజిత్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా విదాముయార్చి. డైరెక్టర్ మిజిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే అజర్‌బైజాన్‌లో షూటింగ్ పూర్తికాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటు విదాముయార్చి మూవీ విడుదలకు రెడీ అవుతుండగా.. మరో సినిమాకు అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అజిత్ 63వ చిత్రానికి మార్క్ ఆంటోని మూవీ ఫేమ్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఎవరెస్ట్ కరిగిపోతోంది.. కారణం ఇదే!
డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది
కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్తో పనిలేదు డ్యూడ్!
అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!