Kodiramakrishna Daughter: కోడి రామకృష్ణ కూతురు ఫస్ట్ సినిమా స్టార్ట్..! ఆశీస్సులు అందించిన సినీ పెద్దలు..(వీడియో)
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ. గ్రామీణ నేపథ్యంలోని కథలతో .. కుటుంబ బంధాలకు ప్రాధాన్యతనిచ్చే కథలతో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు.
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ. గ్రామీణ నేపథ్యంలోని కథలతో .. కుటుంబ బంధాలకు ప్రాధాన్యతనిచ్చే కథలతో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఆయన కూతురు దివ్యదీప్తి ఇప్పుడు నిర్మాతగా మారారు. సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకుని ఒక సినిమాను నిర్మిస్తున్నారు.కిరణ్ అబ్బవరం – సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి, కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబరు 8న హైదరాబాద్ – అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరో, హీరోయిన్లపై నిర్మాత రామలింగేశ్వరరావు క్లాప్ ఇవ్వగా .. ఎ.ఎమ్.రత్నం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. .. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. కాగా.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, అల్లు అరవింద్ .. మురళీ మోహన్ .. ఎస్వీ కృష్ణారెడ్డి .. అచ్చిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కోడి దివ్యకు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Nobel Prize Journalists: నిజంగా అద్భుతమే ‘నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న ఇద్దరు విలేకరులే..!(వీడియో)
Worlds Oldest Tree: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు..! ఏమైంది అంటే..? (వీడియో )
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

