మొత్తంగా 310 కోట్లు విరాళంగా.. సాయంలో ఈ హీరోకు సరిరావు ఎవ్వరూ..
సినీరంగంలోని ఎంతో మంది తారలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ వారందరిలో ఓ స్టార్ హీరో చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఆయన తన జీవితం మొత్తంలో దాదాపు 310 కోట్ల రూపాయల వరకు విరాళాలుగా ఇచ్చారు. సేవా కార్యక్రమాల్లో ఈయనను ఎవరూ టచ్ చేయలేరనే కామెంట్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఇంతకూ ఆయన ఎవరో కాదు..! ఆయనే కోలీవుడ్ సీనియర్ హీరో తిలకం జెమినీ గణేషన్. తిలకం శివాజీ గణేషన్ మరణించి 23 సంవత్సరాలు గడిచినప్పటికీ, తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు ఈయన. కట్టబొమ్మన్, సుభాష్ చంద్రబోస్ పాత్రలకు ప్రాణం పోసిన జెమినీ గణేషన్ పరాశక్తి నుండి పడయప్ప వరకు తన 49 సంవత్సరాల సినీ ప్రయాణంలో శివాజీ గణేషన్ 288 చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సహాయ కార్యక్రమాల విషయానికి వస్తే.. తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం, కామరాజ్ నుండి ప్రధాని నెహ్రూ వరకు అందరి పాలనలో ఆయన విరాళాలు ఇచ్చాడు. విపత్తులకు వెంటనే వెళ్లి ఆర్థిక సహాయం అందించేవారు.1953 నుండి 1993 మధ్య 40 సంవత్సరాలలో ఈ లెజెండరీ నటుడు దాదాపు 310 కోట్ల రూపాయలను ఇతరులకు విరాళంగా ఇచ్చారట. అయితే ఈ విషయం మరో సారి ఎందుకో కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయనకు సరిలేరెవ్వరు అనే కామెంట్ వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

