KA Movie Collection: కిరణ్ అబ్బవరం సినిమాకు దిమ్మతిరిగే వసూళ్లు.! చెప్పి మరీ కొట్టాడుగా..
పెళ్లి తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా క. సుజీత్, సందీప్ తెరెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైంది. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఇలా అన్ని చోట్ల క సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా క. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైంది. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫస్ట్ డే సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబట్టినట్టు ఈ మేకర్స్ అనౌన్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క సినిమా.. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 3.8 కోట్లు వసూలు చేసింది. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ ను కలుపుకుని మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా.. .6.18 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిందని.. క మేకర్స్ అనౌన్స్ చేశారు. ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
ఇక రెండవ రోజు కూడా కిరణ్ అబ్బవరం సినిమా కలెక్షన్లు కుమ్మేసింది. ఏకంగా .3కోట్ల వరకు వసూళ్లు అందుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే 6.80 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది క సినిమా.ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 10.25 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. మొత్తానికి కిరణ్ అబ్బవరం కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

