Naa saami ranga: ప్రీ బిజినెస్‌లో సోగ్గాడి హవా.! రిలీజ్‌కు ముందే 18కోట్లు..
నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా సామిరంగ. పండక్కి రావాలనే పట్టుదలతో కేవలం మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేసారు దర్శక నిర్మాతలు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన నా సామిరంగపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే మామూలు సమయంలో నాగార్జున సినిమా వస్తుందంటే అంతగా హడావిడి ఉండదు. అదే పండక్కి వస్తున్నాడంటే మాత్రం కచ్చితంగా డబుల్ హైప్ ఉంటుంది.. మార్కెట్ కూడా అలాగే జరుగుతుంది.
నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా సామిరంగ. పండక్కి రావాలనే పట్టుదలతో కేవలం మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేసారు దర్శక నిర్మాతలు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన నా సామిరంగపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే మామూలు సమయంలో నాగార్జున సినిమా వస్తుందంటే అంతగా హడావిడి ఉండదు. అదే పండక్కి వస్తున్నాడంటే మాత్రం కచ్చితంగా డబుల్ హైప్ ఉంటుంది.. మార్కెట్ కూడా అలాగే జరుగుతుంది. బంగార్రాజు సినిమాకు 34 కోట్ల బిజినెస్ చేస్తే కూడా సేఫ్ అయింది. ఇక ఇప్పుడు కూడా నా సామిరంగతో దుమ్ము దులిపేయాలని చూస్తున్నాడు నాగ్. మహేష్ బాబు, వెంకటేష్ లాంటి హీరోలున్నా కూడా తన సినిమాపై నమ్మకంగానే కనిపిస్తున్నాడు నాగార్జున.
ఇక అందుకు తగట్టే నా సామిరంగ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇక ఈ సినిమా నైజాంలో 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సీడెడ్లో 2.2 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్లు… మొత్తంగా ఏపీ, తెలంగాణ కలుపుకుని 15.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ మూవీ. కర్ణాటక అండ్ .. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ ఒక కోటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్లో 2 కోట్లతో మొత్తంగా వరల్డ్ వైడ్ ఈ సినిమా 18.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజనెస్ జరిగేలా చేసుకుంది ఈసినిమా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

