KGF Chapter 2: చుక్కలు చూపిస్తున్న రాఖీభాయ్.. కొత్త సినిమాలు మళ్ళీ వాయిదా ??
చూస్తుంటే ఇప్పట్లో కేజీఎఫ్2 మ్యానియాకి బ్రేక్ పడేలా లేదు. వీకెండ్ కాదు.. నార్మల్ వీక్ డేస్ లోనూ రాఖీబాయ్ తగ్గేదే లే అంటున్నాడు. లాంగ్ రన్ కి పుష్కలంగా అవకాశాలున్న ఈ సినిమాతో పోటీ పడుతూ మిగిలిన హీరోలు రంగంలోకి దిగుతారా..
చూస్తుంటే ఇప్పట్లో కేజీఎఫ్2 మ్యానియాకి బ్రేక్ పడేలా లేదు. వీకెండ్ కాదు.. నార్మల్ వీక్ డేస్ లోనూ రాఖీబాయ్ తగ్గేదే లే అంటున్నాడు. లాంగ్ రన్ కి పుష్కలంగా అవకాశాలున్న ఈ సినిమాతో పోటీ పడుతూ మిగిలిన హీరోలు రంగంలోకి దిగుతారా.. మరోసారి మా సినిమా వాయిదా అంటారా.. కేవలం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ 550 కోట్లు రాబట్టి మిగిలిన మేకర్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్2తో పోటీపడి బీస్ట్ సొంత రాష్ట్రంలోనే గల్లంతైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్ వీక్ తర్వాత వద్దామనుకున్న సినిమాలకు కూడా రాఖీ బ్రేక్ వేసే పరిస్థితి కనిపిస్తుంది. టాలీవుడ్ లో ఏప్రిల్ 29 వరకు కేజీఎఫ్2కు అడ్డుకట్ట వేయలేరు. ఏప్రిల్ 22న రిలీజ్ అనుకున్న సినిమాలన్నీ ఇప్పటికే పోస్ట్‌పోన్ అని ప్రకటించేసాయి. ఇక లాంగ్ రన్ లో దూకుడు చూపించి ఏప్రిల్ 29 వరకు కూడా థియేటర్స్ లో యశ్ మూవీ సందడి చేస్తే.. ఆచార్యతో పోటీపడక తప్పదు.
Also Watch:
Shah Rukh Khan: జక్కన్నకు బాద్షా గాలం !! షారుక్ భారీ ప్లాన్ ఇదే !!
బాలీవుడ్‌ను వణికిస్తున్న KGF2 !! ఆమీర్ ఖాన్ రికార్డే తాజాగా గల్లంతు !!
Allu Arjun: భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్
Know This: ప్రపంచంలో అత్యంత బరువైన చిలుక గురించి మీకు తెలుసా ??
Viral Video: ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి !! అన్యోన్యంగా యాపిల్ పంచుకుంటున్న మూగజీవులు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

