Katrina Kaif: ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? అంటే..! ఆమె ఆన్సర్ ఇది
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది కత్రీనా కైఫ్. నాలుగు పదుల వయసులోనూ అందం, అభినయంతో కట్టిపడేస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో ఫుల్ జోరు మీదుంది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్టులతో థియేటర్లలో సందడి చేయనుంది కత్రీనా. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బీటౌన్ హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుంది కత్రీనా.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది కత్రీనా కైఫ్. నాలుగు పదుల వయసులోనూ అందం, అభినయంతో కట్టిపడేస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో ఫుల్ జోరు మీదుంది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్టులతో థియేటర్లలో సందడి చేయనుంది కత్రీనా. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బీటౌన్ హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుంది కత్రీనా. అయితే కొద్దిరోజులుగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ చికిత్స కోసమే లండన్ వెళ్లిందంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే వార్తలపై కత్రీనా కైఫ్ టీం స్పందించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం కాదని వెల్లడించింది. కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ కాదని.. ఓ పర్సనల్ పనిమీద ఆమె లండన్ వెళ్లిందని సమాచారం. ఈమేరకు కత్రీనా కైఫ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వార్తలపై కత్రీనా, విక్కీ రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం కత్రీనా ఆమె కుటుంబంతో కలిసి సరాదాగా గడుపుతున్నట్లు సమాచారం. కత్రీనా కైఫ్ 2021లో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: