అమ్మాయిగా కనిపించేందుకు నటుడు ప్లాస్టిక్ సర్జరీ !!
సాధారణంగా అందంగా కనిపించేందుకు నటీనటులు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం ఇండస్ట్రీలో కామన్. అయితే వారు వారు చేయించుకున్న సర్జరీల గురించి కొంత మంది బయటికి చెబితే మరికొందరు రాచేస్తుంటారు. లేదా మీడియాకు తెలియకుండా కవర్ చేస్తుంటారు. కానీ బాలీవుడ్ నటి త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేసుకున్నానని బాహాటంగా చెప్పేస్తోంది. అంతేకాదు.. తన సర్జరీ ఫోటోను కూడా షేర్ చేసింది.
సాధారణంగా అందంగా కనిపించేందుకు నటీనటులు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం ఇండస్ట్రీలో కామన్. అయితే వారు వారు చేయించుకున్న సర్జరీల గురించి కొంత మంది బయటికి చెబితే మరికొందరు రాచేస్తుంటారు. లేదా మీడియాకు తెలియకుండా కవర్ చేస్తుంటారు. కానీ బాలీవుడ్ నటి త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేసుకున్నానని బాహాటంగా చెప్పేస్తోంది. అంతేకాదు.. తన సర్జరీ ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ యువనటి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు.. భారతదేశంలో మొదటి ట్రాన్స్‌జెండర్ యూట్యూబర్. తెలుగు, బెంగాలీకీ కుటుంబానికి చెందిన త్రినేత్ర.. 20 ఏళ్ల వరకు అబ్బాయిలానే జీవించింది. డాక్టర్ కావాలనుకుని ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే తనలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గ్రహించి 2018లో ట్రాన్స్ జెండర్ గా మారింది. ఆమెకు కుటుంబసభ్యులు కూడా అండగా నిలిచారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమంత కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
Suriya: రూ.1000 కోట్ల రాబడి సూర్య బిగ్ టార్గెట్
Ravi Teja: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజ..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

