Kannappa: ఏంటీ ?? కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదా ?? బిగ్ ఝలక్ ఇచ్చిన మంచు బాబు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సౌత్ టూ నార్త్ స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదోక అప్డేట్ బయటకు వస్తుంది. ఇక ఇటీవలే ఈ మూవీ సెట్లో అడుగుపెట్టడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సౌత్ టూ నార్త్ స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదోక అప్డేట్ బయటకు వస్తుంది. ఇక ఇటీవలే ఈ మూవీ సెట్లో అడుగుపెట్టడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నాడని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్రపై ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు హీరో మంచు విష్ణు. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ప్రభాస్ శివుడు అవునో కాదో.. అనే కన్ఫూజన్‌తో పాటు.. కన్నప్పలో ప్రభాస్ శివుడే అని అనుకుంటున్న ఫ్యాన్స్‌కు బిగ్ ఝలక్ ఇచ్చాడు. “కన్నప్ప నుంచి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తుంటారు. గత ఐదారు అప్డేట్స్ ఇచ్చినప్పుడు కన్నప్ప టాప్ లో ట్రెండ్ అయ్యింది. నా మిత్రుడు ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. దాదాపు 18 గంటలపాటు నెట్టింట ఈ న్యూస్ ట్రెండ్ అయ్యింది. కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలు ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Katrina Kaif: ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? అంటే..! ఆమె ఆన్సర్ ఇది
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

