Allu Arjun: తన సపోర్ట్ ఎవరికో మొహమాటం లేకుండా చెప్పిన
ఎలక్షన్ ప్రచారం ఎండ్ అవుతున్న వేళ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం చిన్న పాటి ఇష్యూగా మారింది. పొలిటికల్ సర్కిల్లో బన్నీపై విమర్శలు వచ్చేలా.. బన్నీపై కేసు నమోదయ్యేలా చేసింది. అయితే తాజాగా తన నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చారు బన్నీ. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి తనకు 15 ఏళ్లుగా ఫ్రెండ్ కావడం.. గతంలో ఆయనకు మద్దతిస్తానని మాట ఇవ్వడంతోనే .. నంద్యాలకు వెళ్లానన్నారు. అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం తనకు లేదని.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మాయిగా కనిపించేందుకు నటుడు ప్లాస్టిక్ సర్జరీ !!
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!