గుడ్డలూడదీసి మరీ యూట్యూబర్ ను చితక్కొట్టిన నటి
కరాటే కళ్యాణి వర్సెస్ యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి! ఇప్పుడు వీరి మధ్య ఫైట్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వీరు చేసిన రచ్చ అంతటా చర్చనీయాంశం అయింది.
కరాటే కళ్యాణి వర్సెస్ యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి! ఇప్పుడు వీరి మధ్య ఫైట్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వీరు చేసిన రచ్చ అంతటా చర్చనీయాంశం అయింది. ఎస్‌ఆర్ నగర్ వీధుల్లో గంటపాటు వీరు చేసిన గొడవ అటునుంచి మధురానగర్ వరకు సాగిన ఫైట్ భాగ్యనగరంలోనే బిగ్ ఇష్యూగా మారిపోయింది. బిగ్ బాస్ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కరాటే కళ్యాణి.. హిందూమత పరిరక్షణ పేరుతో వరుస వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. లేటెస్ట్‌గా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గూబ గుయ్ మనిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
Viral Video: బాబోయ్ !! ఆ హోటల్ పరోటా పార్శిల్‌లో పాము చర్మం
కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు
RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

