మోహన్ బాబు కాదంటే….సౌందర్య బ్రతికే వారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్:Kapuganti Rajendra Video.

దర్శక రత్న దాసరి నారాయణ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా గోరింటాకు సినిమాతో కాపుగంటి రాజేంద్ర వెండి తెరపై అడుగు పెట్టారు.మోహన్ బాబు , సౌందర్య హీరోయిన్లు గా తెరకెక్కిన శివశంకర్ సినిమా గురించి మాట్లాడుతూ.. సౌందర్య మరణం గురించి గుర్తు చేసుకున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu