గోదారోళ్ల మజాకా..!కనివిని ఎరుగని రీతిలో అల్లుడి కళ్ళు బైర్లు కమ్మేలా అతంటి సారె..:Ashada Masam Sare Video.

గోదావరి జిల్లాల్లో ఆడపిల్లల తరఫువారు ఆషాఢంలో వియ్యంకుడి ఇంటికి సారె(ఆషాఢం కావిడి) పంపించడాన్ని సంప్రదాయంగా వస్తోంది.ధనవంతులైతే బంధువులు గొప్పగా చెప్పుకొనే విధంగా రూ.లక్షలు ఖర్చుపెట్టి సారె పంపిస్తుంటారు.

| Edited By: Anil kumar poka

Updated on: Jul 19, 2021 | 6:32 PM

Follow us