వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 18, 2021 | 9:37 AM

మరుతున్న జీవన శైలికి అనుగుణంగా చేసే పనుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రజలు శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంటి నుంచి పని కారణంగా చాలా మంది బద్దకస్తులుగా మారి అనారోగ్యం తెచ్చుకుంటున్నారు.