బామ్మకు మనవరాలి అరుదైన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!ఆనందంతో ఎం చేసిందో తెలుసా..!:Rare Gift to Grandma Video.

బ్రెజిల్‌లో ఒక బామ్మకు తన మనవరాలు బార్బీ డాల్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ ఆమెను సర్‌ప్రైజ్‌ చేయడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తనకు సరైన సమయంలో ఆ గిఫ్ట్‌ ఇచ్చినందుకు ఆమె తన మనవరాలిని ముద్దులతో ముంచెత్తింది. వివరాలు..

| Edited By: Anil kumar poka

Updated on: Jul 18, 2021 | 9:29 AM

Follow us