Indian 2: భారతీయుడు2 OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
భారతీయుడుకు సీక్వెల్‌గా... శంకర్ డైరెక్షన్లో ఉలగనాయకన్ హీరోగా తెరకెక్కిన సినిమా భారతీయుడు2. ఎన్నో అంచనాల మధ్య జూలై 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలైన ఈ సినిమా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. నిడివి ఎక్కువగా ఉందని.. శంకర్ మార్క్ మిస్సైందంటూ విమర్శలు వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే కలెక్షన్స్‌లో కూడా బాక్సాఫీస్ దగ్గర వెనకపడింది.
భారతీయుడుకు సీక్వెల్‌గా… శంకర్ డైరెక్షన్లో ఉలగనాయకన్ హీరోగా తెరకెక్కిన సినిమా భారతీయుడు2. ఎన్నో అంచనాల మధ్య జూలై 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలైన ఈ సినిమా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. నిడివి ఎక్కువగా ఉందని.. శంకర్ మార్క్ మిస్సైందంటూ విమర్శలు వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే కలెక్షన్స్‌లో కూడా బాక్సాఫీస్ దగ్గర వెనకపడింది. దీంతో ఈసినిమా అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం భారతీయుడు2 ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్… ఈ సినిమాను ఆగస్ట్ 2 నుంచిస్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందనే టాక్ నెట్టింట వినిపిస్తుంది. దీంతో ఈ సినిమా కోసం కమల్ ఫ్యాన్స్‌తో పాటు.. ఫిల్మ్ లవర్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నారు. భారతీయుడు 2 అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anasuya: నక్కతోక తొక్కిన అనసూయ.. పవన్‌తో స్పెషల్ సాంగ్ అంటే మాటలు కాదుగా
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

