ప్రభాస్ కోసం తెగ కష్టపడుతున్న స్టార్ డైరెక్టర్ కూతురు
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‌లో మారుతి ఒకరు. యూత్‌ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్... ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాతో మరోసారి ఒకప్పటి డార్లింగ్ ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలానే కనిపిస్తున్నాడు. అందుకోసమే అన్నట్టు ప్రభాస్ సినిమా కోసం ఓరేంజ్‌లో కష్టపడుతున్నాడు మారుతీ.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‌లో మారుతి ఒకరు. యూత్‌ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్… ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాతో మరోసారి ఒకప్పటి డార్లింగ్ ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలానే కనిపిస్తున్నాడు. అందుకోసమే అన్నట్టు ప్రభాస్ సినిమా కోసం ఓరేంజ్‌లో కష్టపడుతున్నాడు మారుతీ. అయితే మారుతీ ఒక్కడే కాదు.. ఆయన గారాల కూతురు హియా కూడా ఈ సినిమా కోసం ఓ రేంజ్‌లో కష్టపడుతున్నారు. ఎస్ ! స్టార్ డైరెక్టర్ మారుతీ డాటర్ హియా… రాజాసాబ్ సినిమా కోసం కష్టపడుతున్నారట. తన తండ్రి టీంలో.. వన్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రభాస్ సినిమా కోసం ఈమె వర్క్ చేస్తున్నారట. ఇక ఇదే విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్లో రివీల్ చేసింది హియా.!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

