OTTలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న అంజలి ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్
వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది హీరోయిన్ అంజలి. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో వేశ్వ పాత్రలో మెప్పించిన అంజలి.. ఇప్పుడు మరోసారి వేశ్వ పాత్రతో బహిష్కరణ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆడియెన్స్ ముందుకు రావడమే కాదు.. తన సిరీస్‌కు దిమ్మతిరిగే రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.
వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది హీరోయిన్ అంజలి. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో వేశ్వ పాత్రలో మెప్పించిన అంజలి.. ఇప్పుడు మరోసారి వేశ్వ పాత్రతో బహిష్కరణ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆడియెన్స్ ముందుకు రావడమే కాదు.. తన సిరీస్‌కు దిమ్మతిరిగే రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. అంజలి లీడ్ రోల్లో.. ముకేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన బహిష్కరణ సిరీస్.. జూలై 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్ట్రీమింగ్ అవుతున్న డే 1 నుంచే ఈ సిరీస్ సెన్సేషన్ సృష్టిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఈ సిరీస్.. రికార్డ్ లెవల్లో.. దాదాపు 3.5 కోట్ల వ్యూయింగ్ నిమిషాలు దాటేసింది. ఇక ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వెల్లడించింది. తమ సోషల్ మీడియా వేదికగా.. ఓ అఫీషియల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ సిరీస్ లో అంజలి యాక్టింగ్ అందర్నీ చప్పట్లు కొట్టేలా చేస్తోంది. నటిగా మరింత స్థాయికి అంజలి ఎదిగిందనే కామెంట్ కూడా నెట్టింట వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Indian 2: భారతీయుడు2 OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
Anasuya: నక్కతోక తొక్కిన అనసూయ.. పవన్‌తో స్పెషల్ సాంగ్ అంటే మాటలు కాదుగా
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

