Anasuya: నక్కతోక తొక్కిన అనసూయ.. పవన్‌తో స్పెషల్ సాంగ్ అంటే మాటలు కాదుగా
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాల వరకు ఉన్నాయి. కానీ అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాలన్ని తాత్కాలికంగా ఆగిపోయాయి. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మోజారిటీతో గెలిచిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. కొన్నిరోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తిచేస్తానని..
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాల వరకు ఉన్నాయి. కానీ అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాలన్ని తాత్కాలికంగా ఆగిపోయాయి. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మోజారిటీతో గెలిచిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. కొన్నిరోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తిచేస్తానని.. హింట్ ఇచ్చి తన ఫ్యాన్స్‌ని అరిపించేశాడు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అరుపులను కంటిన్యూ చేయాలనుకున్నారో ఏమో తెలీదు కానీ.. ఓ పవన్ సినిమాల సంబంధించిన బిగ్ లీక్ ఇచ్చారు అనసూయ. ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షో చేస్తున్న అనసూయ.. ఈ షో వేదికగా.. ఓ ఇంట్రెస్టింగ్ లీక్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ చేశానని.. ఇక మోత మోగిపోవడం ఖాయం అంటూ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

