Nag Ashwin: గుండు లుక్‌లో కల్కి డైరెక్టర్.. మొక్కని తెలిసినా.. చిల్లర ట్రోల్స్
నిన్న మొన్నటి వరకు పొడవాటి జట్టు, గుబురు గడ్డంతో ఒక స్వామీజీలా కనిపించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్... ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గుండు లుక్‌లోకి.. క్లీన్ షేవ్ లోకి ట్రాన్స్ ఫాం అయ్యారు. కల్కి మూవీ హిట్ అవ్వడంతో.. ఆ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు అప్పజెప్పారు. ఆ దేవాది దేవునికి తలనీలాలు అర్పించుకున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన కల్కి మూవీ సూపర్ డూపర్ హిట్టైంది.
నిన్న మొన్నటి వరకు పొడవాటి జట్టు, గుబురు గడ్డంతో ఒక స్వామీజీలా కనిపించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్… ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గుండు లుక్‌లోకి.. క్లీన్ షేవ్ లోకి ట్రాన్స్ ఫాం అయ్యారు. కల్కి మూవీ హిట్ అవ్వడంతో.. ఆ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు అప్పజెప్పారు. ఆ దేవాది దేవునికి తలనీలాలు అర్పించుకున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన కల్కి మూవీ సూపర్ డూపర్ హిట్టైంది. దాదాపు 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా హిస్టరీకెక్కింది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తల నీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎగాతాళి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నా… రవన్న కోసం ఆవేదన
క్రేజీ న్యూస్.. బిగ్ బాస్‌లోకి తెలుగు స్టార్ కమెడియన్ ?
CM Revanth Reddy: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన CM రేవంత్ రెడ్డి
కోట్లు ఉన్నా.. అద్దె కట్టని పీనాసితనం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌పై పోలీస్ కేస్
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

