ఎగాతాళి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నా… రవన్న కోసం ఆవేదన
రవితేజ అంటే సెల్ఫ్ మేడ్ స్టార్. తనను తాను చెక్కుకున్న వ్యక్తి రవితేజ. చిరంజీవి తర్వాత స్వయంకృషితో వచ్చి.. శిఖరాగ్రానికి చేరిన స్టార్. కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి తారతమ్యాలకు అతీతంగా రవితేజకు ఫ్యాన్స్ ఉంటారు. రవితేజ అంటే ఎంతోమందికి స్ఫూర్తి. సినిమాల మీద పిచ్చితో.. అసిస్టెంట్‌గా స్టార్టయి.. క్యారెక్టర్ వేషాలు వేసి.. ఆపై హీరోగా మారి.. మాస్ మహారాజాగా అవతరించాడు రవితేజ. రవితేజ సినిమా చేశాడంటే.. మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్‌మెంట్ అనే పేరు ఉండేది.
రవితేజ అంటే సెల్ఫ్ మేడ్ స్టార్. తనను తాను చెక్కుకున్న వ్యక్తి రవితేజ. చిరంజీవి తర్వాత స్వయంకృషితో వచ్చి.. శిఖరాగ్రానికి చేరిన స్టార్. కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి తారతమ్యాలకు అతీతంగా రవితేజకు ఫ్యాన్స్ ఉంటారు. రవితేజ అంటే ఎంతోమందికి స్ఫూర్తి. సినిమాల మీద పిచ్చితో.. అసిస్టెంట్‌గా స్టార్టయి.. క్యారెక్టర్ వేషాలు వేసి.. ఆపై హీరోగా మారి.. మాస్ మహారాజాగా అవతరించాడు రవితేజ. రవితేజ సినిమా చేశాడంటే.. మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్‌మెంట్ అనే పేరు ఉండేది. కానీ వరుస సినిమాలు చేస్తున్న రవితేజ.. ఫ్యాన్స్‌ను మాత్రం నిరాశపరుస్తున్నాడు. ఈక్రమంలోనే రీసెంట్‌గా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాను ఫ్యాన్స్ అసలు తీసుకోలేకపోతున్నారు. కేవలం డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో ఉన్న రిలేషన్‌తో ఈ సినిమా చేశాడని.. సినిమాలో పస లేదన్నది అభిమానుల వెర్షన్. అనడమే ఏకంగా ఓ రవన్న అభిమాని అయితే.. తన ఆవేదనను అంతా ఓ లేఖగా సోషల్ మీడియాలో పెట్టాడు. తన రాతతో.. అందులోని బాధతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. “రవి అన్న ఇది ప్రేమతో రాస్తున్న లేఖ కాదు.. బాధతో రాస్తున్న లేఖ. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే రవితేజనే. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ మీరే.. మీకు సినిమా తప్ప మరొకటి తెలియనట్లే.. మాకు నువ్వు తప్ప ఇంకొకటి తెలియదు అన్నా.. 2011లో మిరపకాయ్ సినిమా తర్వాత నుంచి క్రాక్ సినిమాలో మాత్రమే మా అసలైన రవి అన్నను చూశాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రేజీ న్యూస్.. బిగ్ బాస్‌లోకి తెలుగు స్టార్ కమెడియన్ ?
CM Revanth Reddy: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన CM రేవంత్ రెడ్డి
కోట్లు ఉన్నా.. అద్దె కట్టని పీనాసితనం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌పై పోలీస్ కేస్
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

