కోట్లు ఉన్నా.. అద్దె కట్టని పీనాసితనం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌పై పోలీస్ కేస్
యువన్ శంకర్ రాజా! మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీత వారసుడిగా ఫిల్మ్ దునియాలోకి అడుగు పెట్టిన యువన్ ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. తమిళంతో పాటు తెలుగులకు కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇచ్చాడు. అతి తక్కువ కాలంలోనే ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే కాదు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు యువన్.
యువన్ శంకర్ రాజా! మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీత వారసుడిగా ఫిల్మ్ దునియాలోకి అడుగు పెట్టిన యువన్ ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. తమిళంతో పాటు తెలుగులకు కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇచ్చాడు. అతి తక్కువ కాలంలోనే ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే కాదు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు యువన్. ఇక అటు సినిమాలతో పాటు తన మ్యూజిక్ కన్‌సర్ట్స్‌తో ఎట్ ప్రజెంట్ బిజీగా ఉన్న యువన్.. తాజాగా చిక్కుల్లో పడ్డాడు. కొన్నేళ్లుగా నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మత్ బేగం అనే వ్యక్తికి సంబంధించిన ఇంట్లో యువన్ శంకర్ రాజా అద్దెకు ఉంటున్నాడు. అయితే రెంట్ చెల్లించకుండా యువన్ ఇబ్బంది పెడుతున్నారని ఇంటి యజమాని ఆరోపిస్తున్నాడు. ఇప్పటి వరకు 20 లక్షలు బకాయిలు ఉన్నాయని అజ్మత్ బేగం సోదరుడు మహ్మద్ జావిద్ .. తిరువల్లికేణి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అటల్ సేతు పైనుంచి దూకేందుకు మహిళ యత్నం.. అంతలో..
తొమ్మిదేళ్లుగా కడుతున్న బ్రిడ్జి.. ముచ్చటగా మూడోసారి కూలింది..
Kalki 2898 AD: ఓటీటీలో కి కల్కీ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే !!
బైక్‌పైనుంచి పడిపోయిన వ్యక్తి.. సాయం చేద్దామని వెళ్లిన వ్యక్తికి బిగ్ షాక్ !!
మీ కొడుకులకి మహిళలను గౌరవించడం నేర్పించండి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

