Kalki 2898 AD: ఓటీటీలో కి కల్కీ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే !!
సినీ అభిమానులను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తోంది కల్కీ మూవీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి థియేటర్లలో హిట్ టాక్‌తో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలో తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 15 నాటికి ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా అక్కడక్కడా ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
సినీ అభిమానులను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తోంది కల్కీ మూవీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి థియేటర్లలో హిట్ టాక్‌తో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలో తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 15 నాటికి ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా అక్కడక్కడా ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఆగస్టు 3వ వారంలో ప్రభాస్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. అయితే ఆగస్టు 23న కాకుండా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 22 నుంచే కల్కి మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. కల్కి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే హిందీ వెర్షన్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 22 నుంచి కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్లను కూడా రిలీజ్ చేశాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌పైనుంచి పడిపోయిన వ్యక్తి.. సాయం చేద్దామని వెళ్లిన వ్యక్తికి బిగ్ షాక్ !!
మీ కొడుకులకి మహిళలను గౌరవించడం నేర్పించండి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్..
విదేశీ గడ్డపై రామ్ చరణ్ కు విశిష్ట గౌరవం
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

