CM Revanth Reddy: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన CM రేవంత్ రెడ్డి
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. బాహుబలితో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన డార్లింగ్ ఇప్పుడు సలార్, కల్కి సూపర్ హిట్స్ తో క్రేజ్ లో నెక్ట్స్ లెవెల్ కి వెళ్లిపోయాడు. ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ప్రభాస్ నటన, పాపులారిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభాస్ ను ఆకాశానికెత్తేశారు. ప్రభాస్‌ను మెచ్చుకుంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక అసల విషయం ఏంటంటే..!
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. బాహుబలితో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన డార్లింగ్ ఇప్పుడు సలార్, కల్కి సూపర్ హిట్స్ తో క్రేజ్ లో నెక్ట్స్ లెవెల్ కి వెళ్లిపోయాడు. ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ప్రభాస్ నటన, పాపులారిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభాస్ ను ఆకాశానికెత్తేశారు. ప్రభాస్‌ను మెచ్చుకుంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక అసల విషయం ఏంటంటే..! క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందన్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో కృష్టం రాజు ఒకరని.. . ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేం అన్నారు. కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని… అంటూనే.. హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన ‘బాహుబలి’ సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేం’ అని అన్నారు రేవంత్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోట్లు ఉన్నా.. అద్దె కట్టని పీనాసితనం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌పై పోలీస్ కేస్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

