క్రేజీ న్యూస్.. బిగ్ బాస్‌లోకి తెలుగు స్టార్ కమెడియన్ ?
బిగ్ బాస్ కొత్త సీజన్ లాంఛింగ్ కు ముహూర్తం ముంచుకొస్తోంది. షో లాంచింగ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ 1 లేదా 8 వ తేదీల్లో బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. గతేడాది అంతా.. ఉల్టా పుల్టా అంటూ చెప్పిన బిగ్ బాస్.. ఈసారి ఏకంగా ఎంటర్టైన్మెంట్ లిమిట్‌లెస్ అంటూ ప్రోమో వదిలి.. ఈ సెలబ్రిటీ గేమ్ షోపై అమాంతంగా అంచనాలు పెంచేశారు. దాంతో పాటే ఈ సారి హౌస్‌లోకి ఎలాంటి కంటెస్టెంట్స్‌ను తీసుకొస్తారా?
బిగ్ బాస్ కొత్త సీజన్ లాంఛింగ్ కు ముహూర్తం ముంచుకొస్తోంది. షో లాంచింగ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ 1 లేదా 8 వ తేదీల్లో బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. గతేడాది అంతా.. ఉల్టా పుల్టా అంటూ చెప్పిన బిగ్ బాస్.. ఈసారి ఏకంగా ఎంటర్టైన్మెంట్ లిమిట్‌లెస్ అంటూ ప్రోమో వదిలి.. ఈ సెలబ్రిటీ గేమ్ షోపై అమాంతంగా అంచనాలు పెంచేశారు. దాంతో పాటే ఈ సారి హౌస్‌లోకి ఎలాంటి కంటెస్టెంట్స్‌ను తీసుకొస్తారా? అనే క్యూరియాసిటీని మేన్‌టేన్ చేస్తున్నారు ఈ షో మేకర్స్. ఇక ఈ క్రమంలోనే ఈ షోలో కమెడియన్ కమ్ హీరో అభినవ్ గుమ్మటం వెళ్లనున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. ఇప్పుడదే నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఎట్ ప్రజెంట్ అటు కమెడియన్‌గాను.. ఇటు హీరోగాను బిజీగా ఉన్న ఈ స్టార్‌ను షోలోకి తీసుకొస్తే.. షో టీఆర్పీ రేంటింగ్స్‌లో దూసుకుపోవడం ఖాయమని అనుకుంటున్న బిగ్ బాస్.. అందుకోసం ఇప్పటికే ఈ స్టార్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ.. అభినవ్‌ని.. షోలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ టాలీవుడ్లో బలంగా కూడా ఉంది. అయితే దీనిపైనే త్వరలోనే క్లారిటీ రానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Revanth Reddy: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన CM రేవంత్ రెడ్డి
కోట్లు ఉన్నా.. అద్దె కట్టని పీనాసితనం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌పై పోలీస్ కేస్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

