TOP 9 ET News: అఖీరాను వదలని AI కేటుగాళ్లు
దేవర మేకర్స్ ఏమో.. ఆయుధ పూజ సాంగ్‌ని ఊరించుకుంటూ.. హైప్‌ను బిల్డ్ చేయాలనుకుంటే... కొంత మంది చోర్ గాళ్లు కాస్తా.. వారి ఆశలను ఆడియాశలు చేశారు. దేవర ఆయుధ పూజ సాంగ్ నుంచి ఓ 25 సెకన్ల బిట్‌ను లీక్ చేశారు. ఏకంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశారు. అయితే ఆ చిన్న బిట్ కాస్తా ఇప్పుడు సెన్సేషనల్ అయింది. ఆయుధ పూజ సాంగ్ అదిరిపోనుందనే టాక్‌తో పాటే..
దేవర మేకర్స్ ఏమో.. ఆయుధ పూజ సాంగ్‌ని ఊరించుకుంటూ.. హైప్‌ను బిల్డ్ చేయాలనుకుంటే… కొంత మంది చోర్ గాళ్లు కాస్తా.. వారి ఆశలను ఆడియాశలు చేశారు. దేవర ఆయుధ పూజ సాంగ్ నుంచి ఓ 25 సెకన్ల బిట్‌ను లీక్ చేశారు. ఏకంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశారు. అయితే ఆ చిన్న బిట్ కాస్తా ఇప్పుడు సెన్సేషనల్ అయింది. ఆయుధ పూజ సాంగ్ అదిరిపోనుందనే టాక్‌తో పాటే.. ఈ సాంగ్‌లో యంగ్ టైగర్ ఎలా కనిపించబోతున్నారనే డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. AI కేటుగాళ్లు హీరోయిన్లను మాత్రమే కాదు.. ఇప్పుడు హీరోలను.. వారి పిల్లలను కూడా ఫోకస్ చేయడం మొదలెట్టారు. వారి క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నాన్ని కాస్త గట్టిగానే చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది పవన్ సన్ అఖీరాను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసి ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోతో అఖీరా లుక్స్‌ను కాస్త ఎన్‌హాన్స్ చేసి.. డీసెంట్‌గా ప్రజెంట్ చేసినప్పటికీ.. ఏఐతో ఇలాంటి పనులు చేయకుండా.. పనికొచ్చే పనులు చేస్తే బెటర్ అనే కామెంట్ వస్తోంది నెటిజన్స్ నుంచి. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Nag Ashwin: గుండు లుక్‌లో కల్కి డైరెక్టర్.. మొక్కని తెలిసినా.. చిల్లర ట్రోల్స్ ఎగాతాళి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నా… రవన్న కోసం ఆవేదన క్రేజీ న్యూస్.. బిగ్ బాస్‌లోకి తెలుగు స్టార్ కమెడియన్ ? CM Revanth Reddy: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన CM...
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

