Kajal Aggarwal: ఒక్క ట్వీట్.. వివాదంలో కాజల్..! మెగా ఫ్యాన్స్ హార్ట్..

Kajal Aggarwal: ఒక్క ట్వీట్.. వివాదంలో కాజల్..! మెగా ఫ్యాన్స్ హార్ట్..

Anil kumar poka

|

Updated on: Mar 16, 2023 | 9:01 PM

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో గడుపుతున్నారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో గడుపుతున్నారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక చందమామ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమా ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేసింది. మగధీర సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కట్టాయి. దాంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ భామ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 16, 2023 09:01 PM