Pawan Kalyan Remuneration: బాంబుల పేలిన పవన్ రెమ్యూనరేషన్.. రోజుకు ఎంతంటే..?
తన స్థాయి ఏంటో.. సినిమాటిక్గా చెప్పారు. ఇప్పుడు చేస్తున్న సినిమాకు నాకు రోజుకు 2 కోట్లు.ఇస్తున్నారు.. అది రా నా స్థాయి.! అంటూ తన అపోనెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ నాయకులు విమర్శిస్తే.. రెచ్చిపోతున్నారు. దిమ్మతిరిగేలా.. దద్దరిల్లేలా సమాధానాలు చెబుతున్నారు. ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. ప్యాకేజ్ స్టార్ అని కామెంట్స్ చేస్తున్న తన అపోనెంట్స్‌కు.. మరో సారి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు పవర్ స్టార్. జనసేన పదోవ ఆవిర్భావ సభ సందర్భంగా.. మచిలీ పట్నంలో జరిగిన మీటింగ్‌లో.. తన స్థాయి ఏంటో.. సినిమాటిక్గా చెప్పారు. ఇప్పుడు చేస్తున్న సినిమాకు నాకు రోజుకు 2 కోట్లు.ఇస్తున్నారు.. అది రా నా స్థాయి.! అంటూ తన అపోనెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక తన రిప్లైతో అటు టాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నారు మన పవర్ స్టార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!