RRR: రచ్చ రచ్చ గా.. ఆస్కార్ పార్టీ..
మనకే ఆస్కార్ వచ్చింది! ఆ హంగామా కూడా ముగిసింది! మరి వాట్ నెక్ట్స్! జెస్ట్ పార్టీ ఫిక్స్! అంతేగా..! జక్కన్న కూడా ఇదే చేశారు. తన ట్రిపుల్ ఆర్ టీంతో.. ఓ బిగ్ పార్టీని హోస్ట్ చేశారు.
మనకే ఆస్కార్ వచ్చింది! ఆ హంగామా కూడా ముగిసింది! మరి వాట్ నెక్ట్స్! జెస్ట్ పార్టీ ఫిక్స్! అంతేగా..! జక్కన్న కూడా ఇదే చేశారు. తన ట్రిపుల్ ఆర్ టీంతో.. ఓ బిగ్ పార్టీని హోస్ట్ చేశారు. చెర్రీ డ్యాన్స్‌తో.. కీరవాణీ టీం పర్ఫార్మెన్స్‌తో.. రచ్చ రచ్చ చేశారు. తన సినిమా కోసం ఏ రేంజ్ వరకైనా వెళ్లే జక్కన్న.. ట్రిపుల్ ఆర్ కోసం మాత్రం ఆ రేంజ్‌కు అసలు బౌండరీస్ లెనట్టుగా చేశారు. టాలీవుడ్ గడ్డపై తెరకెక్కిన సినిమాను.. హాలీవుడ్ గడ్డపై వెలిగేలా చేశారు. ఆస్కార్ నామినేషన్స్ దక్కేలా.. ఆస్కార్ అవార్డు గెలిచేలా.. టాలీవుడ్‌కు కూడా గుర్తింపు వచ్చేలా చేశారు. ఇక ఇప్పుడు ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట మన జక్కన్న టీం. లాస్ ఏంజిల్స్‌లోని తన ఉంటున్న ఇంట్లోనే.. ఆస్కార్ టీంకు ఓ బిగ్ పార్టీని అరెంజ్ కూడా చేశారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఒళ్లో భారీ కొండచిలువతో యువతి .. అయినా కూల్‌గా సెల్‌ఫోన్ చూస్తూ !!
చిరు జ్ఞాపకాలు.. ట్రైన్ జర్నీ లో మీరెప్పుడైనా ఇలా చేశారా ??
Jr NTR: అసలే ఆస్కార్ స్టేజ్.. కొంచెం చూసుకోవాలి కదన్నా
Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

