Ram Charan: రామ్ చరణ్ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్‌

Ram Charan: రామ్ చరణ్ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్‌

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Apr 26, 2022 | 12:41 PM

మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్‌చరణ్‌. అనతికాలంలోనే వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్‌చరణ్‌. అనతికాలంలోనే వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే సేవా దృక్పథంలోనూ తండ్రినే ఫాలో అవుతున్నారు చెర్రీ. తాజాగా చరణ్‌ మంచితనాన్ని తెలియజేస్తూ ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్‌ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. అదేంటంటే.. రామ్‌ చరణ్‌ స్టార్‌ హీరోనే కానీ.. పెద్ద మనసున్న వ్యక్తి. భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు అతనిలో నిండి ఉన్నాయి. సాటి మనిషికి సాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటారు.

Also Watch: KGF Chapter 2: థియేటర్ల ముందు ఊరమాసు జాతర !! రచ్చ రచ్చగా రాఖీభాయ్‌ క్రేజ్‌

KGF Chapter 2: రాఖీ భాయ్‌ దెబ్బకు !! బాలీవుడ్ కుదేలు

KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!

Beast: విజయ్ బీస్ట్ సినిమా నచ్చలేదని.. నిప్పు పెట్టారు !!

Published on: Apr 15, 2022 08:37 AM