KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!

KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!

Phani CH

|

Updated on: Apr 15, 2022 | 8:30 AM

కేజీఎఫ్ సినిమాలోని ఎలివేషన్ షాట్స్‌ను పక్కకు పెడితే... సినిమాను సగటు ప్రేక్షకుడికి కనెక్ట్‌ చేసింది... మాత్రం మదర్ ఎమోషన్ అనే చెప్పాలి.

కేజీఎఫ్ సినిమాలోని ఎలివేషన్ షాట్స్‌ను పక్కకు పెడితే… సినిమాను సగటు ప్రేక్షకుడికి కనెక్ట్‌ చేసింది… మాత్రం మదర్ ఎమోషన్ అనే చెప్పాలి. ఇప్పుడు అదే ఎమోషన్‌ కేజీఎఫ్ చాప్టర్ 2 కు కూడా ప్రేక్షకులకు దగ్గర చేస్తోంది. దగ్గర చేయడమే కాదు… వారిని ఏడిపిస్తుంది. గుండెలు పిండేలా చేస్తోంది. సినిమాలో కూర్చునేలా చేస్తోంది. ‘తల్లిని మించిన యోధురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు’ అనే ఒక్క డైలాగ్‌తో కేజీఎఫ్ చాప్టర్ 1లో మార్కులు కొట్టేసిన రాఖీభాయ్.. కేజీఎఫ్‌ చాప్టర్ 2లోనూ.. అదే రేంజ్లో డైలాగులు చెప్పి మదర్ సెంటిమెంట్ను పీక్స్ కు తీసుకెళ్లారు. ఇక పచ్చటి పొలాల మద్య…గనుల మధ్య రాఖీభాయ్ తన తల్లితో గడిపిన క్షణాలు.. చూస్తున్న ఆడియెన్స్ను థియేటర్లలోనే ఏడ్చేలా చేస్తున్నాయి.

Also Watch:

Beast: విజయ్ బీస్ట్ సినిమా నచ్చలేదని.. నిప్పు పెట్టారు !!