KGF Chapter 2: రాఖీ భాయ్ దెబ్బకు !! బాలీవుడ్ కుదేలు
సౌత్ సినిమాల దెబ్బకి బాలీవుడ్ అతలాకుతలం అయిపోయిందా.. అంటే అవుననే రీసౌండ్ వినిపిస్తోంది... త్రూ అవుట్ సౌత్. బాలీవుడ్ సినిమాలను పక్కకు పెట్టి మరీ సౌత్ సినిమాల వెనుక పడడం రీసెంట్ డేస్లో ఎక్కువైపోయింది.
సౌత్ సినిమాల దెబ్బకి బాలీవుడ్ అతలాకుతలం అయిపోయిందా.. అంటే అవుననే రీసౌండ్ వినిపిస్తోంది… త్రూ అవుట్ సౌత్. బాలీవుడ్ సినిమాలను పక్కకు పెట్టి మరీ సౌత్ సినిమాల వెనుక పడడం రీసెంట్ డేస్లో ఎక్కువైపోయింది. సౌత్ కంటెంట్‌కు.. బిల్డప్ షాట్ కంపోజిషన్‌కు.. లాజిక్ లెస్ యాక్షన్ స్టంట్స్‌కు బాలీవుడ్ జనం తెగ ఫిదా అయిపోతోంది. పాన్ ఇండియా పేరుతో… బాహుబలి సినిమాతో తెరుచుకున్న బాలీవుడ్ కలెక్షన్ల డోర్లు… ఇప్పటికీ మూసుకోవడం లేదు సరికదా… అంతకంతకూ తెరుచుకుంటూనే ఉంటున్నాయి. నమ్మడం లేదా… అందుకు తాజాగా రిలీజైన కేజీఎఫ్ చాప్టర్ 2 ఓపెనింగ్సే నిదర్శనం.
Also Watch:
KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!
వైరల్ వీడియోలు
Latest Videos