Beast: బీస్ట్ దెబ్బతో  బొక్కబోర్లాపడ్డ దిల్‌ రాజు !!

Beast: బీస్ట్ దెబ్బతో బొక్కబోర్లాపడ్డ దిల్‌ రాజు !!

Phani CH

|

Updated on: Apr 15, 2022 | 1:26 PM

దిల్ రాజు! ఈయన, సినిమా జెడ్జిమెంట్లో టాప్ అంటారు. సినిమా హిట్టో ఫట్టో చెప్పడం ఈయనకు రెగ్యూలర్గా ఉన్న అలవాటంటారు. పట్టిందల్లా బంగారం అవడం కామన్‌ అంటారు.

దిల్ రాజు! ఈయన, సినిమా జెడ్జిమెంట్లో టాప్ అంటారు. సినిమా హిట్టో ఫట్టో చెప్పడం ఈయనకు రెగ్యూలర్గా ఉన్న అలవాటంటారు. పట్టిందల్లా బంగారం అవడం కామన్‌ అంటారు. కాని ఇవన్నీ తాజాగా రిలీజైన బీస్ట్ రిజల్డ్ తో తారుమారయ్యాయని అంటున్నారు కొంత మంది ఫిల్మీ క్రిటిక్స్. ముచ్చపడి కొన్నారో… లేక తన బ్యానర్లో చేస్తున్న దళపతి 66th సినిమాకు ప్లస్ అవుతుందనే థాట్‌తో కొన్నారో తెలియదు కాని… మొత్తానికి దళపతి విజయ్‌ బీస్ట్ సినిమాను… నోటెబుల్ అమౌంట్‌కు కొన్నారు దిల్‌రాజు. కొనడమే కాదు పూజా బేబీతో.. నెల్సన్‌ డైరెక్టర్ వాడితో ఓ ప్రమోషన్ ఇంటర్య్వూని కూడా రిలీజ్‌ చేశారు. సినిమాపై టాలీవుడ్‌లో హైప్ పెంచే పనిని కాస్త లేటైనా ఊపు మీద చేశారు దిల్‌రాజు. అంతేకాదు పనిగట్టుకుని ‘పూజా గోల్డెన్ గర్ల్‌’ అంటూ పొగిడేసి మరీ… ఈ సినిమా రిలీజ్‌ను నెట్టింట వైరల్ అయ్యేలా చేశారు. ఇలా మొత్తానికి ప్రెస్టీజియస్గా టూ స్టేట్స్‌లో బీస్ట్ రిలీజ్‌ చేశారు దిల్ రాజు.

Also Watch:

Ram Charan: రామ్ చరణ్ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్‌

KGF Chapter 2: థియేటర్ల ముందు ఊరమాసు జాతర !! రచ్చ రచ్చగా రాఖీభాయ్‌ క్రేజ్‌

KGF Chapter 2: రాఖీ భాయ్‌ దెబ్బకు !! బాలీవుడ్ కుదేలు

KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!

Beast: విజయ్ బీస్ట్ సినిమా నచ్చలేదని.. నిప్పు పెట్టారు !!