Jr NTR: తారకరాముడు బయలు దేరాడు..! హాలీవుడ్ గెట్ రెడీ..!
అమెరికాలో చెర్రీ..! హాలీవుడ్ మీడియా షోలో చెర్రీ! HCA అవార్డ్ ఫంక్షన్లో చెర్రీ! హాట్ సెలబ్‌గా చెర్రీ! ఇలా ఓ రెండు మూడు రోజుల నుంచి ఒక్క చెర్రీని మాత్రమే చూస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఘోరంగా విసుకుంటున్నారు.
అమెరికాలో చెర్రీ..! హాలీవుడ్ మీడియా షోలో చెర్రీ! HCA అవార్డ్ ఫంక్షన్లో చెర్రీ! హాట్ సెలబ్‌గా చెర్రీ! ఇలా ఓ రెండు మూడు రోజుల నుంచి ఒక్క చెర్రీని మాత్రమే చూస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఘోరంగా విసుకుంటున్నారు. తమ హీరో ఎక్కడంటూ పోస్టులు పెడుతున్నారు. తమ హీరోగా కూడా అమెరికాలో హాట్ టాపిక్ గా మారాలని కోరుకుంటున్నారు.. వేడుకుంటున్నారు. ఇక అందుకే అన్నట్టు.. మన భీం..! యంగ్ టైగర్ ఎన్టీఆర్ కదిలారు. హాలీవుడ్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

