RRR థియేటర్‌ ముందు తారక్‌ ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం !!

RRR థియేటర్‌ ముందు తారక్‌ ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం !!

Phani CH

|

Updated on: Mar 23, 2022 | 8:57 PM

ఏదైనా సినిమా రిలీజ్‌ ముందు రోజే ఫ్యాన్స్ హంగామా ఉంటది. కాని అదేంటో ట్రిపుల్ థియేటర్ల దగ్గర మాత్రం ఇప్పటి నుంచే రచ్చ మొదలైపోయింది.

ఏదైనా సినిమా రిలీజ్‌ ముందు రోజే ఫ్యాన్స్ హంగామా ఉంటది. కాని అదేంటో ట్రిపుల్ థియేటర్ల దగ్గర మాత్రం ఇప్పటి నుంచే రచ్చ మొదలైపోయింది. సినిమా రిలీజ్‌ కు ఇంకా 3 మూడు రోజుల టైం ఉన్నా… కూడా చెర్రీ అండ్ తారక్ అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే థియేటర్ల ముందు జాతర చేస్తున్నారు. అయితే థియేటర్ల ముందు ఇలాంటి వాతావరణం కొనసాగుతుండగానే.. ఓ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్…థియేటర్ ముందే సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నిచడం అందర్నీ షాక్ చేసింది. కోదాడలోని ఓ థియేటర్ వద్ద తారక్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో ఇరు అభిమానుల మధ్య వివాదం తలెత్తినట్టు సమాచారం. ఆ వివాదం కాస్తా ఘర్షణకు దారితీయడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు పెట్రోల్ ఒంటిమీది పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

Also Watch:

Radhe Shyam: సినిమా పోయిందని ప్రభాస్‌కు ముందు చెప్పింది నేనే !!

బాలీవుడ్‌ను కడిగిపారేసిన ఆర్జీవీ !! కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్ !!

Know This: 2060లో ప్రపంచం అంతం !! 1704లోనే అంచనా వేసిన ఐజాక్ న్యూటన్ !!

బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గన్‌ ఫైర్‌ !! సీన్‌ కట్‌ చేస్తే.. ఆ బుల్లెట్‌ కాస్త !!

Nayanatara: నయనతార సంచలన నిర్ణయం ?? షాక్ అవుతున్న ఫ్యాన్స్ !!

 

 

Published on: Mar 23, 2022 08:56 PM