Varun Tej – Lavanya Tripati: ఇట్స్ అఫీషియల్..! ఆ ఇద్దరూ ఒక్కటవుతున్నారు.. వరుణ్ లావణ్య ఎంగేజ్‌మెంట్.
మన మెగా పిల్లగాడు వరుణ్ తేజ్.. మొత్తానికి ఉత్తరాఖండ్ అమ్మాయైన లావణ్య త్రిపాఠిని మనువాడబోతున్నారు. ఆమెతో ఏడడుగులు వేసేందుకు.. జీవితాంతం నడిచేందుకు రెడీ అయిపోయారు. ఎప్పటి నుంచో వస్తున్న వార్తల మధ్యలో... ఇంకెప్పటినుంచో.. సీక్రెట్‌గా సాగుతున్న వీళ్ల ప్రేమాయణం సాక్షిగా.. తన అందాల రాక్షసినే పెళ్లి చేసుకోబోతున్నారు.
మన మెగా పిల్లగాడు వరుణ్ తేజ్.. మొత్తానికి ఉత్తరాఖండ్ అమ్మాయైన లావణ్య త్రిపాఠిని మనువాడబోతున్నారు. ఆమెతో ఏడడుగులు వేసేందుకు.. జీవితాంతం నడిచేందుకు రెడీ అయిపోయారు. ఎప్పటి నుంచో వస్తున్న వార్తల మధ్యలో… ఇంకెప్పటినుంచో.. సీక్రెట్‌గా సాగుతున్న వీళ్ల ప్రేమాయణం సాక్షిగా.. తన అందాల రాక్షసినే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్నే తాజాగా అఫీషియల్ కూడా డిక్లేర్ చేశారు. రేపే అంటే జూన్ 9నే, ఎంగేజ్ మెంట్ అని కోట్ చేసి ఉన్న డిజైన్డ్ అండ్ అఫీషియల్ పోస్టర్‌తో.. ఇప్పుడు నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు. ఎస్ ! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ మిస్ ఉత్తారఖండ్ ఫేం లావణ్య త్రిపాఠి ఒక్కటవబోతున్నారు. వీరి ఎంగేజ్‌మెంట్ జూన్ 9న జరగనున్నట్టు తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చేసింది. టూ హార్ట్ వన్ లవ్ అని ఓ ఎంగేజ్ మెంట్ కార్డ్ కూడా బయటికి వచ్చి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది,. ఇక వరుణ్, లావణ్యలు ఇద్దరూ మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పటి నుంచే వీరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లకు మరింత బలాన్నిస్తూ అప్పట్లో ఓ కామన్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో ఇద్దరూ మెరిశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవడంతో.. అప్పటి నుంచి వీరు ప్రేమలో వున్నారనే న్యూస్ కాస్త బలంగా వినిపించింది. ఇక దాన్ని నిజం చేస్తూ.. తాజాగా వరుణ్ లావణ్య ఎంగేజ్ మెంట్ వరకు రావడం.. ఓ పక్క అంర్నీ షాక్ చేస్తూనే మరో పక్క ఖుషీ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.