Prabhas Brother: రామలక్ష్మణుల్లా.. అన్న వెంటే ఈ తమ్ముడు.. ప్రతిచోట ప్రభాస్ పక్కనే ఉన్న తమ్ముడు.
బాహుబలి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్… తిరుపతి వేదికగా అట్టహాసంగా జరిగింది. సినిమా టీమ్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది. తమ అభిమాననాయకుడి కోసం అశేష అభిమానలోకం కూడా తరలి రావడంతో తిరుపతి గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణ జరిగే చోట..
బాహుబలి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్… తిరుపతి వేదికగా అట్టహాసంగా జరిగింది. సినిమా టీమ్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది. తమ అభిమాననాయకుడి కోసం అశేష అభిమానలోకం కూడా తరలి రావడంతో తిరుపతి గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్, జై సియారామ్ నినాదాలూ హోరెత్తాయి. బ్రహ్మాండమైన సినిమాకు సంబంధించి ఈ ప్రి రిలీజ్ వేడుక.. బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత జరగడం విశేషం. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సినిమా టీమ్. హీరో ప్రభాస్‌తో పాటు సినిమా టీమ్ మెంబర్స్ అంతా.. ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్‌కు వచ్చారు. ఈ వేడుకకు హీరో ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్‌లతో పాటు సినిమా టీమ్ మొత్తం విచ్చేసింది.ఇక్కడే మరో వ్యక్తి కనిపిస్తున్నారు. అతను ఎవరో కాదు ప్రభాస్ తమ్ముడు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

