Alliu Arjun – Shah Rukh Khan: బన్నీ దెబ్బకు.. షారుఖ్ అబ్బా..! ఆ సినిమా కోసం బాలీవుడ్ బాద్ షా ప్రయత్నం విఫలమేనా..
కాంబోలు.. కాంబినేషన్లు .. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ ఏ! స్టార్లు.. మల్టిస్టారర్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ కమాయించే సక్సెస్ మార్గాలే! అందుకే మేకర్స్ వీటి వెనకాలే పడుతుంటారు. తాజాగా షారుఖ్ కూడా.. తన జవాన్ కోసం ఇదే ప్రయత్నం చేశారట. అల్లు అర్జున్‌ను ఎలాగైనా తన సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇప్పించేందుకు ట్రై చేశారట.
కాంబోలు.. కాంబినేషన్లు .. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ ఏ! స్టార్లు.. మల్టిస్టారర్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ కమాయించే సక్సెస్ మార్గాలే! అందుకే మేకర్స్ వీటి వెనకాలే పడుతుంటారు. తాజాగా షారుఖ్ కూడా.. తన జవాన్ కోసం ఇదే ప్రయత్నం చేశారట. అల్లు అర్జున్‌ను ఎలాగైనా తన సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇప్పించేందుకు ట్రై చేశారట. ఇక ఇదే న్యూసులో.. ఇన్నాళ్లు ఈయన త్రూ అవుట్ ఇండియా బజ్ కూడా చేశారు. కానీ కట్ చేస్తే.. బన్నీ జవాన్ చేయడం లేదనే న్యూస్ క్లియర్ కట్ గా బయటికి రావడంతో అందరూ షాకవుతున్నారు. షారుక్ కు దిమ్మతిరిగిపోయి ఉంటందంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఎస్ ! ఎప్పటి నుంచో వస్తున్న న్యూసులు పక్కకు పోయేలా… బన్నీ ఫ్రెండ్ బన్నీ వాసు తాజాగా ఓ ఇంటర్య్యవూలో ఈ విషయం చెప్పారు. షారుఖ్ జవాన్ సినిమాలో అల్లు అర్జున్ క్యామియో అప్పియరెన్స్ ఇవ్వడం లేదంటూ.. కుండబద్దలు కొట్టారు. ఇక ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అవడంతో.. బన్నీ ఫ్యాన్స్ తో పాటు.. షారుఖ్ ఫ్యాన్స్ కూడా షాకవుతూ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ తమ హీరో సినిమాలో అవసరం లేదంటూ కొంత మంది షారుఖ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండగా… బన్నీ రేంజ్ దెబ్బకు.. షారుఖ్ దిమ్మతిరిగిపోయింది అంటూ.. బన్నీ ఫ్యాన్స్ షేకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్ చేయడమే కాదు.. ఇలా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఈ న్యూస్‌ను విపరీతంగా నెట్టింట వైరల్ అయ్యేలా కూడా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.