డిఫరెంట్ స్ట్రాటజీస్ తో దూసుకుపోతున్న రష్మిక
భారీ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెడుతూ చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లో వేగం తగ్గిస్తుండగా, రష్మిక మందన్న మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా నంబర్ వన్ రేసులో ఉంటూనే వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ కెరీర్ వ్యూహం ఆసక్తికరంగా మారింది.
సినిమా పరిశ్రమలో ఒకప్పుడు హీరోలు మాత్రమే నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనే వాదన ఉండేది. అయితే, ప్రస్తుత పరిణామాలను బట్టి ఈ ధోరణి హీరోయిన్ల విషయంలోనూ కనిపిస్తోంది. భారీ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి సారించి నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న బ్యూటీలు, సినిమాల సంఖ్య విషయంలో వేగం తగ్గించారు. బాలీవుడ్ నటీమణులు ఆలియా భట్, దీపిక పదుకోన్ వంటి వారు రాశి కన్నా వాసి (సంఖ్య కన్నా నాణ్యత) మేలనే సూత్రాన్ని పాటిస్తున్నారు. తమ ఇమేజ్‌కు తగిన కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ సెలెక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shriya Saran: స్పీడు పెంచిన శ్రియా శరణ్
వరుసగా పెద్ది అప్‌డేట్స్.. చెర్రీ స్పీడుకు రీజనేంటి?
Meenakshi Chowdary: సీనియర్ హీరోలతో జోడీకి రెడీ అంటున్న మీనాక్షి
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

