వరుసగా పెద్ది అప్‌డేట్స్.. చెర్రీ స్పీడుకు రీజనేంటి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా అప్‌డేట్స్‌తో దూకుడుగా ఉంది. చికిరి చికిరి పాట రికార్డులు సృష్టించగా, బుచ్చిబాబు సాన త్వరలో మరో అప్‌డేట్ ఇవ్వనున్నారు. మార్చి విడుదలకు ఉన్న సినిమాకు ఇంత వేగంగా అప్‌డేట్స్ రావడంతో, ఈ దూకుడుకు కారణం ఏమిటని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకటే చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒకటే చర్చ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రంలోని మీసాల పిల్ల పాట, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటల గురించి అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు చిరంజీవి స్టెప్పులు, లుక్స్ ప్రేక్షకులను అలరిస్తుండగా, మరోవైపు రామ్ చరణ్ చికిరి చికిరి పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే ఇండియా వైడ్‌గా అత్యధిక వ్యూస్ పొందిన రికార్డును నమోదు చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Meenakshi Chowdary: సీనియర్ హీరోలతో జోడీకి రెడీ అంటున్న మీనాక్షి
Vaani Kapoor: సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ
శ్రీలీల Vs పూజా.. పొరుగు పోటీలో గెలిచేదెవరు?
వచ్చే ఏడాది మార్చ్ లో మాస్ సినిమాల జాతర
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తున్నారా ..?
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

